Tuesday, 3 November 2026

సీఎంను మార్చే ఉద్ధేశం లేదు :దిగ్విజయ్‌ సింగ్‌

జాతీయం

సీఎంను మార్చే ఉద్ధేశం లేదు :దిగ్విజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశం లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. సీఎంను సమన్వయ కమిటీ ఎజెండా కాదని, అందరితో సమన్వయం సాధించడమే సమన్వయ కమిటీ అజెండా అని ఆయన…