Featured News
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా శ్రీధర్‌బాబు!
హైదరాబాద్, నవంబర్ 8 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే తెలంగాణ పీసీసీ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నియమించనున్నట్లు తెలిసింది. ఈమేరకు శ్రీధర్‌బాబు శుక్రవారం…

