Tuesday, 3 November 2026

హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని సహించం : దేవీప్రసాద్‌

Featured News

హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని సహించం : దేవీప్రసాద్‌

టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు దేేవీప్రసాద్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని సహించబోమని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ తెలిపారు. రాష్ట్ర విభజన సమస్యను పరిష్కరిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ పై పెత్తనాన్ని…