హైదరాబాద్
రైలు నుంచి జారిపడి ఇద్దరి మృతి
సఫిల్‌గూఢ (హైదరాబాద్ ) : సఫిల్‌గూడ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానిక వినాయక్ నగర్‌లో నివాసముంటున్న సి.వెంటేష్ (35), ఎం.,శేఖర్ ( 40) లు రైలు కిందనుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు…
