Tuesday, 3 November 2026

రాష్ట్రంలో మరోసారి వానలు కురిసే అవకాశం

హైదరాబాద్

రాష్ట్రంలో మరోసారి వానలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ : నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం …మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణశాఖ ప్రకటించింది. దీని ప్రభావం మన దేశంపై ఏమాత్రం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర అండమాన్‌…