హైదరాబాద్
ఘనంగా శతరూప సాంస్కృతిక ఉత్సవాలు
హైదరాబాద్ : రవీంద్రభారతీలో శతరూప నూరు రోజుల సాంస్కృతిక ఉత్సవంలో శ్రీకాకుళం జిల్లా సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఎస్.రామలింగేశ్వరస్వామి, పి.రామలింగస్వామి బృందం ,సి.హెచ్ సిమ్మయ్య బి.లక్ష్మి బృందం మోహన్‌రావు బృందం ప్రదర్శించిన పలు అంశాలు అలరించాయి. సాంస్కృతిక శాఖ…

