Tuesday, 3 November 2026

ఘనంగా శతరూప సాంస్కృతిక ఉత్సవాలు

హైదరాబాద్‌ : రవీంద్రభారతీలో శతరూప నూరు రోజుల సాంస్కృతిక ఉత్సవంలో శ్రీకాకుళం జిల్లా సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఎస్‌.రామలింగేశ్వరస్వామి, పి.రామలింగస్వామి బృందం ,సి.హెచ్‌ సిమ్మయ్య బి.లక్ష్మి బృందం మోహన్‌రావు బృందం ప్రదర్శించిన పలు అంశాలు అలరించాయి. సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.రాళ్లబండి కవితా ప్రసాద్‌ కళాకారులను సత్కరించారు. ఈ రోజు వందో ప్రదర్శన ఉంటుందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *