హైదరాబాద్
ఆంటోనీ కమిటీ నివేదిక చెల్లదు : ఎంపీ వివేక్
హైదరాబాద్ : మంత్రుల కమిటీ కి ఇచ్చిన ఆంటోని కమిటీ నివేదిక రాజ్యాంగ వ్యతిరేకమని దాన్ని అంగీకరించేది లేదని టీఆర్‌ఎస్ నేత ,పెద్దపల్లి ఎంపీ వివేక్ అన్నారు. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న వివేక్ ఆంటోని నివేదికను తప్పు పట్టారు.…
