జాతీయం
ఏడంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం: నలుగురి మృతి
ముంబయి: ముంబయి విక్రోలిలోని సిద్దార్థనగర్ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఏడంతస్థుల భవనంలో భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగరు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి.ఏడంతస్థుల నివాస భవనంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ…
