జాతీయం
పోలీసులపై మావోయిస్టుల కాల్పులు
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో తొలివిడత పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. దంతేవాడ జిల్లా కిత్రిరాస్ పోలింగ్ కేంద్రం వద్ద మవోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దంతేవాడ జిల్లా ధనికార్కాలో రెండు టిఫిన్ బాక్స్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకుని…
