Tuesday, 3 November 2026

కేర్‌ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలు మాయం

హైదరాబాద్

కేర్‌ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలు మాయం

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స కోపం వచ్చిన రాములమ్మ అనే వృద్ధురాలు మాయమైపోయింది. వృద్ధురాలి బంధువులు సమాచారం అడిగితే తమకు తెలియదని ఆస్పత్రి సిబ్బంది చెబుతుంది. సీసీ కెమెరాలు పని చేయడం లేదని నిర్లక్ష్యపు సమాధానాలు…