హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స కోపం వచ్చిన రాములమ్మ అనే వృద్ధురాలు మాయమైపోయింది. వృద్ధురాలి బంధువులు సమాచారం అడిగితే తమకు తెలియదని ఆస్పత్రి సిబ్బంది చెబుతుంది. సీసీ కెమెరాలు పని చేయడం లేదని నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారు. ఆస్పత్రి ఎదుట వృద్ధురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వృద్ధురాలు రాములమ్మ స్వస్థలం.. మెదక్ జిల్లా శంకర్‌పల్లి.




