జాతీయం
‘రాజీనామాల అంశం ప్రస్తావనకు రాలేదు’
న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో జరిగిన భేటీలో తమ రాజీనామాల అంశం ప్రస్తావనకు రాలేదని కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలిపారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో…
