Tuesday, 3 November 2026

వికలాంగులకు పింఛను మంజూరు

హైదరాబాద్

వికలాంగులకు పింఛను మంజూరు

కాప్రా : స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కాప్రా పట్టణ వికలాంగుల సమాఖ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. గతంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వికలాంగులలో 50 మంది ఫించన్లు మంజూరయ్యాయి. ఫించన్లు పొందిన వారు గుర్తింపు కార్డు,…