హైదరాబాద్
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
కాప్రా : చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై సోమవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు…
