హైదరాబాద్
ఆసుపత్రిలో పసికందు మాయం
హైదరాబాద్ : ముషీరాబాద్‌లోని సరా ఆసుపత్రిలో పసికందు మాయమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.