Tuesday, 3 November 2026

ఆసుపత్రిలో పసికందు మాయం

హైదరాబాద్‌ : ముషీరాబాద్‌లోని సరా ఆసుపత్రిలో పసికందు మాయమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *