Tuesday, 3 November 2026

అదృశ్యమైన యువకుడు దారుణ హత్య

హైదరాబాద్

అదృశ్యమైన యువకుడు దారుణ హత్య

జిన్నారం : ఐడీఏ బోల్లారం శివారు ఔటర్‌ రింగ్‌రోడ్డు పక్కన ఓ యువకుడు హత్యకు గురైన ఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. హత్యకు గురైన యువకుడు పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌ వీఆర్వో మల్లేశం కుమారుడు అనిల్‌ కుమార్‌ (19)…