స్పొర్ట్స్
చైనా 29.. అమెరికా 27..స్వర్ణాలతో ముందంజచరిత్ర సృష్టించిన జమైకా పరుగులవీరుడు పతకాల నమోదులో భారత్ వెనుకంజ
న్యూఢిల్లీ, ఆగస్టు 6 : ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే ఆటగాడిగా జమైకా దేశస్థుడు రికార్డు సృష్టించాడు. చరిత్రను తిరగరాశాడు. అతడే.. ఉసెన్ బోల్ట్. లండన్ ఒలింపిక్ క్రీడల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన వంద మీటర్ల పరుగు…
