Featured News
భద్రాచలం తెలంగాణాదే కదంతొక్కిన విద్యార్థులు
ఖమ్మం, నవంబర్ 12 (జనంసాక్షి) : భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణాదేనని విద్యార్థులు కదం తొక్కారు. భద్రాచలం డివిజన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనైనా వారు డిమాండ్ చేశారు. భద్రాచలాన్ని సీమాంధ్రకు అప్పగించనున్నారని వస్తున్న లీకులను వ్యతి రేకిస్తూ పట్టణంలో వివిధ కళాశాలలు, పాఠశాలలకు…

