ఎడిట్ పేజీ
ముంచడానికే బదలాయింపు డిమాండ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్ తర్వాత సీమాంధ్రులు ఎక్కువగా కొర్రీలు పెడుతున్నది భద్రాచలంపైన. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి పూర్వం కొంతకాలం ఆంధ్రరాష్ట్రంలో ,అదివరకు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉందనే కారణం చూపుతూ ఇప్పుడు భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో…
