హైదరాబాద్
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై
హైదరాబాద్ : మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై ప్రదీప్ కుమార్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో హోంగార్డు ద్వారా రూ. 10వేల లంచం తీసుకుంటూ ఎస్సై ప్రదీప్ కుమార్ ఏసీబీకి చిక్కారు.