Wednesday, 4 November 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై

హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లా టేక్మాల్‌ ఎస్సై ప్రదీప్‌ కుమార్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో హోంగార్డు ద్వారా రూ. 10వేల లంచం తీసుకుంటూ ఎస్సై ప్రదీప్‌ కుమార్‌ ఏసీబీకి చిక్కారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *