హైదరాబాద్
ఏడుగురు ఐసీఎస్‌ల బదిలీ
హైదరాబాద్ : ఏడుగురు ఐసీఎస్ అధికారులను ఇదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వలు జారీ చేసింది. పార్వతీపురం ఓఎస్డీగా కోయ ప్రవీణ్, బెల్లంపల్లి అదనపు ఎస్పీగా భాస్కర్ భూషణ్, వరంగల్ గ్రామీణ అదనపు…
