Wednesday, 4 November 2026

నిర్లక్ష్య వైకరిలో సాయిపేట ప్రాథమిక పాఠశాల

హైదరాబాద్

నిర్లక్ష్య వైకరిలో సాయిపేట ప్రాథమిక పాఠశాల

– బల్లి పడిన ఆహారం తిన్న విద్యార్థులు హైదరాబాద్‌ : వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం సాయిపేటలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు బల్లిపడిన ఆహారాన్ని తిన్నారు. విషయం తెలిపిన తర్వాత విద్యార్థులు భయాందోళలనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఎంఈవో,…