– బల్లి పడిన ఆహారం తిన్న విద్యార్థులు
హైదరాబాద్ : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేటలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు బల్లిపడిన ఆహారాన్ని తిన్నారు. విషయం తెలిపిన తర్వాత విద్యార్థులు భయాందోళలనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఎంఈవో, వైద్యులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు ధైర్యం చెప్పి వైద్య సేవలు అందిస్తున్నారు.




