Wednesday, 4 November 2026

రేపు ఢిల్లీ వెళ్లనున్నటీ కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్

రేపు ఢిల్లీ వెళ్లనున్నటీ కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జీవోఎం, పార్టీ ముఖ్యనేతలను కలిసి తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఆంటోని కమిటీ సిఫార్సల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నవాటిని ఉపసంహరించుకోవాలని జీవోఎంను…