హైదరాబాద్
ప్రారంభమైన బాలల చలన చిత్రోత్సవాలు
హైదరాబాద్ : లలితా కళతోరణంలో ఈ సాయంత్రం 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను సీఎం కిరణ్కుమార్ రెడ్డి ప్రారంభించారు. బాలల చలన చిత్రోత్సవ వేడుకలకు కేంద్రమంత్రి మనీష్ తివారీ, మంత్రి డీకే అరుణ హాజరయ్యారు.
