Wednesday, 4 November 2026

ప్రారంభమైన బాలల చలన చిత్రోత్సవాలు

హైదరాబాద్‌ : లలితా కళతోరణంలో ఈ సాయంత్రం 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. బాలల చలన చిత్రోత్సవ వేడుకలకు కేంద్రమంత్రి మనీష్‌ తివారీ, మంత్రి డీకే అరుణ హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *