జాతీయం
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి : వరుసగా ఏడు రోజులు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. కీలక వడ్డీరేట్లు పెంపుపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్న తరుణంలో బ్యాంకింగ్ సెక్టార్‌లో ద్రవ్య లభ్యతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించడంతో…
