హైదరాబాద్
సీఎస్ నివేదికను బయటపెట్టాలి : టీజీవో
హైదరాబాద్ : హెచ్ఎండీఏ పరిధిని ఉమ్మడి రాజధాని చేయాలని ప్రభుత్వ ప్రధన కార్యదర్శి నివేదిక ఇవ్వడంపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) మండిపడింది. ఈ మేరకు ఆసంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలోని బృందం ఇవాళ సీఎస్‌ను కలిసింది.…
