Wednesday, 4 November 2026

సీఎస్‌ నివేదికను బయటపెట్టాలి : టీజీవో

హైదరాబాద్‌ : హెచ్‌ఎండీఏ పరిధిని ఉమ్మడి రాజధాని చేయాలని ప్రభుత్వ ప్రధన కార్యదర్శి నివేదిక ఇవ్వడంపై తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవో) మండిపడింది. ఈ మేరకు ఆసంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలోని బృందం ఇవాళ సీఎస్‌ను కలిసింది. సీఎస్‌ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. సీఎస్‌ రిపోర్టు ఆధారంగా విభజన జరిగితే అధికారులపై చర్యలు తప్పవని టీజీవో హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *