Featured News
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం
ఏడుగురి సజీవ దహనం హైదరాబాద్, నవంబర్ 14 (జనంసాక్షి) : మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ప్రమాదవశాత్తు జరిగిన బస్సు ప్రమాదంలో 45మంది సజీవ దహనం అయిన ఘటన మరవకముందే కర్నాటక రాష్ట్రంలో కూడా మరో దుర్ఘటన చోటుచేసుకుంది.…

