హైదరాబాద్
నేడు మొహరం పర్వదినం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మొహరం వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్లో మొహరం వేడుకలకు పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొహరం సందర్బంగా ఇవాళ నెల్లూరు…
