Wednesday, 4 November 2026

నేడు మొహరం పర్వదినం

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా మొహరం వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో మొహరం వేడుకలకు పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొహరం సందర్బంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగను అక్కడి ప్రజలు జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *