హైదరాబాద్
టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో వ్యభిచార ముఠా
హైదరాబాద్ : జంజారాహిల్స్ పరిధిలోని కమలాపురి కాలనీలో వ్యభిచార ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. సుబ్బారెడ్డి ,కృష్ణ అనే ఎపీఎస్పీ 12వ బెటాలియన్ ,కానిస్టేబుళ్లు, సురేష్,అనే వ్యక్తితో కలిసి ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు…
