వరంగల్
వేయి స్తంభాల ఆలయంలో పోటెత్తిన భక్తులు
వరంగల్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హన్మకొండ చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల్లో దీపాల వత్తులు వెలిగించి భక్తిని చాటకున్నారు. రామప్ప…
