Wednesday, 4 November 2026

విజయవాడలో తెదేపా నేతలు అరెస్టు

హైదరాబాద్

విజయవాడలో తెదేపా నేతలు అరెస్టు

హైదరాబాద్‌ : ప్రజల్ని మభ్యపెట్టేందుకే రచ్చబండ ఏర్పాటు చేస్తున్నారంటూ ఆడ్డు కునేందుకు యత్నించిన విజయవాడ తెదేపా నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పశ్చిమనియోజకర్గంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేవలం రాజకీయ అబ్దికోసమే ఈ కార్యక్రమం చేస్నున్నారని…