Wednesday, 4 November 2026

విజయవాడలో తెదేపా నేతలు అరెస్టు

హైదరాబాద్‌ : ప్రజల్ని మభ్యపెట్టేందుకే రచ్చబండ ఏర్పాటు చేస్తున్నారంటూ ఆడ్డు కునేందుకు యత్నించిన విజయవాడ తెదేపా నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పశ్చిమనియోజకర్గంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేవలం రాజకీయ అబ్దికోసమే ఈ కార్యక్రమం చేస్నున్నారని విమర్శిస్తూ.. తెదేపా పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు బుద్ధితో పాటు పలువురు కార్యక్రర్తల్ని ఆయన ఇంటి వద్దే నిర్బంధించారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన నేతలు రోడ్డుపై బైఠాయించి రచ్చబండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అరెస్టు రోడ్డుపై బైఠాయించి రచ్చబండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *