జిల్లా వార్తలు
నకిరేకల్‌లో రచ్చబండ రచ్చరచ్చ
నల్లగొండ : నకిరేకల్ పట్టణంలో మండల కార్యాలయంలో నిర్వహించన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చయింది. ఇవాళ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కొందరు రచ్చబండ వేదికపై ఏర్పాటు చేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఫ్లెక్సీని చించేశారు. నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు…
