Wednesday, 4 November 2026

రెండు రాష్ట్రాల్లో స్వేచ్ఛాయుత పాలనుండాలి

ఎడిట్ పేజీ

రెండు రాష్ట్రాల్లో స్వేచ్ఛాయుత పాలనుండాలి

ఆంధ్రప్రదేశ్‌ విభజన.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియలో ఒక అంకం ముగిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే కీలకాంశాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఆంధ్రప్రదేశ్‌కు…