Featured News
ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధం
రాయ్‌పూర్, నవంబర్ 18 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్ తుది విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం రాష్ట్రంలోని 72 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించనున్నట్లు…

