జాతీయం
నేడు మహిళా బ్యాంక్ ప్రారంభం
న్యూఢిల్లీ : మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళా బ్యాంక్ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా మంగళవారం ముంబైలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రధానమంత్రి మన్మోహన్…
