వరంగల్
ఎమ్మెల్యే కుమారుని వివాహ వేడుల్లో పాల్గొన్న కేసీఆర్
వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య కుమారుని వివాహ వేడుకల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. సోమవారం వరంగల్‌లోని కాజీపేట ఫాతిమా క్యాధెపూడల్ చర్చిలో ,అనంతరం సీఎస్సార్ గార్డెన్‌లో నిర్వహించిన వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.…

