జాతీయం
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్ :దిగ్విజయ్
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన వద్దన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పందించారు. తెలంగాణపై సీడబ్య్లూసీ నిర్ణయమే ఫైనల్ అని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఎవరైనా సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని…
