జాతీయం
ఇందిరాగాంధీ జయంతీ వేడుకల్లో ప్రధాని తడబాటు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ఆమె సమాధిని సందర్శించే సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తడబడ్డారు. ఇందిర సమాధి వైౖపు వైపు కాకుండా వెనక్కి తిరిగి దండం పెట్టారు. ఆ తర్వాత నాలిక్కరుచుకుని తిరిగి…

