ఎడిట్ పేజీ
కిరికిరి లేకుండా తెలంగాణ ఇస్తేనే కాంగ్రెస్‌కు భవిష్యత్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానం మేరకు హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలి. సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌పై పెడుతున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకొని అనవసరమైన కొర్రీలు పెడితే…
