హైదరాబాద్
ఎయిర్‌పోర్టులో కలకలం సృష్టించిన బ్యాగ్
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి బ్యాగ్ కలకలం రేపింది. డిపార్చర్ వద్ద గుర్తు తెలియని బ్యాగ్‌ను గుర్తించిన సి.ఐ.ఎస్.ఎఫ్ బలగాలు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టాయి. అయితే బ్యాగ్‌ను తనిఖీ చేసిన భద్రతా…
