Tuesday, 3 November 2026

ట్రాలీ ఢీకొని రైతు దుర్మరణం

కరీంనగర్

ట్రాలీ ఢీకొని రైతు దుర్మరణం

ధర్మారం: కరీంనగర్‌ జిల్లాలో జగిత్యాల-పెద్దపల్లి ప్రధాన రహదారిపై ధర్మారం మండలంలోని నర్సింహులపల్లి వద్ద ట్రాలీ ఢీకొని కోట రాజిరెడ్డి (48) అనే రైతు మృతి చెందాడు. పెద్దపల్లి వైపు నుంచి నస్తున్న ట్రాలీ సైకిల్‌పై వెళుతున్న రైతును వెనుక…