హైదరాబాద్
ఏపీ ఎన్జీవోల సమ్మె వాయిదా
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ మరోసారి వాయిదా పడింది. సమ్మె రాజ్యాంగ విరుద్దమంటూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టులో ఈ రోజు కూడా వాదనలు జరిగాయి. శుక్రవారం జరిగే విచారణలో వాదనలు…
